career with Kumar
EMPOWERING YOUR CAREER JOURNEY WITH
LIC OF INDIA

భారతదేశంలో బీమారంగంలో LIC OF INDIA (భారత ప్రభుత్వ సంస్థ) అనేది దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం.భారతదేశంలో భీమా రంగం ఒక విస్తృత భవిష్యత్తును కలిగి ఉంది.
ఇది ప్రజలకు ఆర్థిక భద్రతను అందించడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థలోనూ కీలక పాత్ర పోషిస్తుంది . భారతదేశంలో రాబోయే రోజుల్లో భీమా రంగ అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయి. ప్రజల జీవన శైలి మారడం, డిజిటల్ టెక్నాలజీ విస్తరణ, మరియు ఆర్థిక అవగాహన పెరగడం వంటి కారణాలతో ఈ రంగం వేగంగా ఎదుగుతుంది.
కరోనా తరువాత ఆరోగ్యంపై ప్రజలలో అవగాహన పెరిగింది.ఎక్కువ మందికి ఆరోగ్య బీమా అవసరం అనిపిస్తోంది. అదే విధం గా టర్మ్ ఇన్షూరెన్స్ ,ఇన్షూరెన్స్ తో వున్న మార్కెట్ లింకేడ్ ప్లాన్స్, మ్యూచువల్ ఫండ్స్ ,SIIP వంటివాటికి ఎక్కువ ఆవశ్యకత పెరిగింది .వినియోగదారుల అవసరాలను బట్టి ప్రత్యేక పాలసీలు రూపొందించడం పై దృష్టి పెరుగుతోంది.
ఇటువంటి LIC OF INDIA లో వున్న అవకాశాలను అందుకోవటానికి తద్వారా మంచి ఆదాయం ,పేరు సంపాదించాలి అంటే ఇప్పుడే మాతో కలసి పని చేయండి
Operational Planning
బీమా పరిశ్రమలో కెరీర్... పేరు, నెట్వర్కింగ్, సంపద మరియు సంతృప్తి వంటి అనేక ప్రయోజనాలతో వస్తుంది. ప్రపంచవ్యాప్త ఆర్థిక వ్యవస్థ పెరుగుదలతో, బీమా రంగం పరిధి వేగంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి!
Career Guidence
బీమా కెరీర్ ఎంచుకోవడం మంచి ఎంపిక . ముఖ్యంగా మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు సెల్స్‌లో ఆసక్తి ఉన్నవారైతే. ఇది ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో ఒక స్టేబుల్ మరియు లాభదాయకమైన కెరీర్ మరియు మీకు తగినంత అర్హత వుంటే వికాస అధికారి అయ్యే అవకాశం
Strategy Development
మా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలతో మీ నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని పెంచుకోండి, మేము అందించే ..కోర్సు మరియు కంటెంట్‌ను సులభమైన రీతిలో రూపొందించాము.

.jpg)




.jpg)

